{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajavaani-chigurumaamidilo-mamtri-ponnam-raakato-adhikaarulu-le","title_te":"Prajavaani | చిగురుమామిడిలో మంత్రి పొన్నం రాకతో అధికారులు లేక ప్రజావాణి వెలవెల","section":"తాజా","status_line":"Prajavaani | చిగురుమామిడిలో మంత్రి పొన్నం రాకతో అధికారులు లేక ప్రజావాణి వెలవెల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86482","date":"2026-08-24T11:33:57.000Z","title_te":"Prajavaani | చిగురుమామిడిలో మంత్రి పొన్నం రాకతో అధికారులు లేక ప్రజావాణి వెలవెల","body_te":"చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలో పలు గ్రామాల్లో పల్లె పల్లెకు ప్రజాపాలన పర్యటన చేపట్టడంతో ప్రజావాణి అధికారులు లేక వెలవెలబోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/praja-vani-program-in-chigurumamidi-falls-flat-due-to-the-absence-of-officials-amidst-minister-ponnams-visit-2492974"}]}]}