{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajnaanamda-gelupu-bonee","title_te":"ప్రజ్ఞానంద గెలుపు బోణీ","section":"తాజా","status_line":"ప్రజ్ఞానంద గెలుపు బోణీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67526","date":"2026-08-12T19:16:53.000Z","title_te":"ప్రజ్ఞానంద గెలుపు బోణీ","body_te":"ప్రతిష్టాత్మక సింక్‌ ఫీల్డ్‌ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద రెండో రౌండ్‌లో గెలుపు బోణీ కొట్టాడు. తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న అతడు.. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో ఉజ్బెకిస్థాన్‌ ప్లేయర్‌ జవొఖిర్‌ సిందరోవ్‌పై గెలిచాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/praggnanandhaa-opens-his-account-with-victory-in-sinquefield-cup-round-two-2481628"}]}]}