{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajwal-revanna-jaillo-addamgaa-dorikipoyina-maajee-empee-prajva","title_te":"Prajwal Revanna : జైల్లో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. సర్కార్ సీరియస్ యాక్షన్..","section":"తాజా","status_line":"Prajwal Revanna : జైల్లో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. సర్కార్ సీరియస్ యాక్షన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T07:13:57.575Z"},"facts":[],"events":[{"id":"event-66475","date":"2026-08-12T06:43:56.000Z","title_te":"Prajwal Revanna : జైల్లో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. సర్కార్ సీరియస్ యాక్షన్..","body_te":"Prajwal Revanna :హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని పరప్పన అగ్రహారంలోని జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. అధికారులకు జైల్లో ఆయన అడ్డంగా దొరికిపోయాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/prajwal-revanna-found-using-phone-in-bengaluru-prison-hn-1121340.html"}]}]}