{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajwal-revanna-jailulo-phon-to-dorikina-maajee-empee-pra-jva-l","title_te":"Prajwal Revanna: జైలులో ఫోన్‌తో దొరికిన మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌న్న‌.. జైలు అధికారిపై వేటు","section":"తాజా","status_line":"Prajwal Revanna: జైలులో ఫోన్‌తో దొరికిన మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌న్న‌.. జైలు అధికారిపై వేటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T05:58:54.193Z"},"facts":[],"events":[{"id":"event-66342","date":"2026-08-12T04:49:40.000Z","title_te":"Prajwal Revanna: జైలులో ఫోన్‌తో దొరికిన మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌న్న‌.. జైలు అధికారిపై వేటు","body_te":"Prajwal Revanna: రేప్ కేసులో మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌న్న‌ జీవిత‌కాల జైలు శిక్ష అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. అయితే బెంగుళూరు జైలులో ఉంటున్న అత‌ని వ‌ద్ద ఫోన్ ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో జైలు అసిస్టెంట్ సూప‌రింటెండెంట్‌ను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/prajwal-revanna-found-with-phone-inside-bengaluru-prison-jail-assistant-superintendent-eeranna-rangapur-suspended-2481110"}]}]}