{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prakash-raj-eesee-chebutumdi-pachchi-abaddham-otaru-aidee-vivaad","title_te":"Prakash Raj | ఈసీ చెబుతుంది పచ్చి అబద్ధం.. ఓటరు ఐడీ వివాదంపై ప్రకాశ్ రాజ్ విమర్శలు!","section":"తాజా","status_line":"Prakash Raj | ఈసీ చెబుతుంది పచ్చి అబద్ధం.. ఓటరు ఐడీ వివాదంపై ప్రకాశ్ రాజ్ విమర్శలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68630","date":"2026-08-13T10:30:25.000Z","title_te":"Prakash Raj | ఈసీ చెబుతుంది పచ్చి అబద్ధం.. ఓటరు ఐడీ వివాదంపై ప్రకాశ్ రాజ్ విమర్శలు!","body_te":"Election Commission | ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj), కర్ణాటక ఎన్నికల సంఘం (Election Commission) మధ్య ఓటరు జాబితా సవరణ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. తన ఓటును తొలగించారంటూ ప్రకాశ్ రాజ్ ఆరోపించగా, ఆయన శాశ్వతంగా ఇల్లు మారినందునే షిఫ్టెడ్ అని గుర్తించామని, ఓటును తొలగించలేదని ఈసీ స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/prakash-raj-slams-election-commission-over-voter-id-row-calls-officials-claims-a-lie-2482297"}]}]}