{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prakash-raj-na-tudu-pra-kaas-raaj-otu-tola-gimpu-klaaritee-ichch","title_te":"Prakash Raj | న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఓటు తొల‌గింపు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నిక‌ల సంఘం","section":"తాజా","status_line":"Prakash Raj | న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఓటు తొల‌గింపు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నిక‌ల సంఘం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T07:13:57.575Z"},"facts":[],"events":[{"id":"event-66456","date":"2026-08-12T06:46:45.000Z","title_te":"Prakash Raj | న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఓటు తొల‌గింపు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నిక‌ల సంఘం","body_te":"Prakash Raj | బెంగళూరు (Bengalore) ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై విమర్శలు గుప్పించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కు ఎన్నికల కమిషన్ (Election Commission) గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని, అసలు నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నామని స్పష్టంచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/prakash-raj-actor-prakash-rajs-vote-deletion-election-commission-gave-clarification-2481187"}]}]}