{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prakash-raj-naaku-kulam-teliyadu-maa-ammakoo-teliyadu-prakaash-r","title_te":"Prakash Raj | నాకు కులం తెలియదు.. మా అమ్మకూ తెలియదు.. ప్రకాష్ రాజ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్","section":"తాజా","status_line":"Prakash Raj | నాకు కులం తెలియదు.. మా అమ్మకూ తెలియదు.. ప్రకాష్ రాజ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T04:04:56.705Z"},"facts":[],"events":[{"id":"event-4299","date":"2026-07-07T04:04:56.705Z","title_te":"Prakash Raj | నాకు కులం తెలియదు.. మా అమ్మకూ తెలియదు.. ప్రకాష్ రాజ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్","body_te":"Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఇటీవల తన తల్లి స్వర్ణలత మరణించిన నేపథ్యంలో ఆమె జీవిత ప్రయాణం, కుటుంబ నేపథ్యం గురించి ఆయన పంచుకున్న విషయాలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా నాకే కాదు.. మా అమ్మకు కూడా తమ జాతి, కులం ఏంటో తెలియదు అని ఆయన చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/prakash-raj-open-up-on-caste-and-religion-2443410"}]}]}