{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prakash-raj-niramkusa-pra-bhutvaanni-mokaalla-pai-vamga-bettaga","title_te":"Prakash Raj | నిరంకుశ ప్ర‌భుత్వాన్ని మోకాళ్ల‌పై వంగ‌బెట్టగ‌ల‌మ‌ని బొద్దింక‌లు నిరూపించాయ్‌ : ప్ర‌కాశ్‌రాజ్‌","section":"తాజా","status_line":"Prakash Raj | నిరంకుశ ప్ర‌భుత్వాన్ని మోకాళ్ల‌పై వంగ‌బెట్టగ‌ల‌మ‌ని బొద్దింక‌లు నిరూపించాయ్‌ : ప్ర‌కాశ్‌రాజ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T12:35:58.191Z"},"facts":[],"events":[{"id":"event-37140","date":"2026-07-25T12:14:14.000Z","title_te":"Prakash Raj | నిరంకుశ ప్ర‌భుత్వాన్ని మోకాళ్ల‌పై వంగ‌బెట్టగ‌ల‌మ‌ని బొద్దింక‌లు నిరూపించాయ్‌ : ప్ర‌కాశ్‌రాజ్‌","body_te":"Prakash Raj | కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా నేప‌థ్యంలో.. 'నిరంకుశ ప్ర‌భుత్వాన్ని మోకాళ్లపై వంగ‌బెట్ట‌గ‌ల‌మ‌ని బొద్దింక‌లు నిరూపించాయి' అని నటుడు ప్రకాశ్ రాజ్ (Actor Prakash Raj) అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/congratulations-my-dear-cockroaches-prakash-raj-reacts-to-dharmendra-pradhans-resignation-2462584"}]}]}