{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prakash-raj-raamcheelo-vidyaarthulapai-poleesula-laatheechaarj-e","title_te":"Prakash Raj | రాంచీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్.. ఈ అణచివేత ఇకపై చెల్లదంటూ ప్రకాష్ రాజ్ ఆగ్రహం!","section":"తాజా","status_line":"Prakash Raj | రాంచీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్.. ఈ అణచివేత ఇకపై చెల్లదంటూ ప్రకాష్ రాజ్ ఆగ్రహం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T08:17:19.773Z"},"facts":[],"events":[{"id":"event-64821","date":"2026-08-11T07:15:10.000Z","title_te":"Prakash Raj | రాంచీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్.. ఈ అణచివేత ఇకపై చెల్లదంటూ ప్రకాష్ రాజ్ ఆగ్రహం!","body_te":"Prakash Raj | జార్ఖండ్‌లో పోటీ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీలపై విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాంచీలో జార్ఖండ్ అసెంబ్లీని ముట్టడించడానికి యత్నించిన జేపీఎస్సీ-జేఎస్‌ఎస్‌సీ (JPSC-JSSC) అభ్యర్థులపై పోలీసులు తీవ్రంగా బలప్రయోగం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/brutality-will-not-work-anymore-prakash-raj-slams-crackdown-on-jharkhand-students-2480077"}]}]}