{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prakruti-odilo-speed-bot-shikaaru-kaakinaada-koramgi-mada-adavul","title_te":"ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!","section":"తాజా","status_line":"ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:56:52.999Z"},"facts":[],"events":[{"id":"event-41437","date":"2026-07-28T07:46:31.000Z","title_te":"ప్రకృతి ఒడిలో స్పీడ్ బోట్ షికారు.. కాకినాడ కోరంగి మడ అడవుల అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!","body_te":"కాకినాడ సమీపంలోని కోరంగి మడ అడవుల్లో స్పీడ్ బోట్ షికారు పర్యాటకుల ను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే అద్భుత అనుభూతిని అందిస్తోంది.గోదావరి డెల్టాలో విస్తరించిన ఈ మడ అడవులు జీవ వైవిధ్యాని కి నిలయంగా నిలిచాయి. స్పీడ్ బోట్‌లో ప్రయాణిస్తూ పచ్చని మడ చెట్లు, ప్రశాంతమైన నీటి కాలువలు,వివిధ రకాల పక్షులను దగ్గరగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్క వాక్‌వే,వాచ్ టవర్ కూడా సందర్శకుల ను విశేషంగా ఆకట్టుకుంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/korangi-mangrove-forest-boat-ride-explore-kakinadas-hidden-eco-tourism-paradise-1875332.html"}]}]}