{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prakrutiki-demjar-bels-jeevavaividhyaaniki-bhaaree-muppu-amtarim","title_te":"ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!","section":"తాజా","status_line":"ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54895","date":"2026-08-05T06:52:00.000Z","title_te":"ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!","body_te":"ఎన్నో సంవత్సరాలుగా భయపడుతున్న అత్యంత ప్రమాదకరమైన H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌తో పెద్ద ముప్పు పొంచి ఉంది. అరుదైన పశుపక్షాదులు అంతరించిపోయే ముప్పు ఏర్పడింది. బర్డ్‌ప్లూ అస్ట్రేలియాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అడవి, సముద్ర పక్షుల్లో వైరస్ నిర్ధారణ కావడంతో పాటు, తాజాగా విడుదలైన ఫెడరల్ ప్రమాద అంచనా నివేదిక ఆందోళనకు గురి చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/australian-species-at-risk-bird-flu-puts-nearly-400-species-including-penguins-and-dolphins-facing-growing-extinction-crisis-1881160.html"}]}]}