{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pramaadakaramgaa-88-himaaneenadaalu-bhaarat-lo-teevra-nashtaanik","title_te":"ప్రమాదకరంగా 88 హిమానీనదాలు.. భారత్‌లో తీవ్ర నష్టానికి చాన్స్‌","section":"తాజా","status_line":"ప్రమాదకరంగా 88 హిమానీనదాలు.. భారత్‌లో తీవ్ర నష్టానికి చాన్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91965","date":"2026-08-27T22:35:21.000Z","title_te":"ప్రమాదకరంగా 88 హిమానీనదాలు.. భారత్‌లో తీవ్ర నష్టానికి చాన్స్‌","body_te":"మొన్న నేపాల్‌లోని భోటే కోషె హిమనదిలో మంచుకొండలు విరిగి పడటంతో భవనాలు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇంతకు మించి విధ్వంసం సృష్టించగల 88 అత్యంత ప్రమాదకర హిమానీనదాలు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నాయి. పర్వతాల్లో అధిక ఎత్తులో ఉన్న హిమనదులు కరిగినప్పుడు వాటి నుంచి వచ్చే నీరు సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో లేదా రాతి గోడల వెనక చేరుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/nepal-flash-floods-splits-bridge-2495837"}]}]}