{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pramaadamlo-pegulu-bayataku-shartuto-orisipatti-3-ki-mee-nadichi","title_te":"ప్రమాదంలో పేగులు బయటకు.. షర్టుతో ఒరిసిపట్టి 3 కి.మీ నడిచి ఇంటికెళ్లిన బాలుడు!","section":"తాజా","status_line":"ప్రమాదంలో పేగులు బయటకు.. షర్టుతో ఒరిసిపట్టి 3 కి.మీ నడిచి ఇంటికెళ్లిన బాలుడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81112","date":"2026-08-21T04:22:33.000Z","title_te":"ప్రమాదంలో పేగులు బయటకు.. షర్టుతో ఒరిసిపట్టి 3 కి.మీ నడిచి ఇంటికెళ్లిన బాలుడు!","body_te":"ఊహించని ప్రమాదంలో పొట్టలో గాయం కావడంతో పేగులు బయటకు వచ్చినా.. 11 ఏళ్ల బాలుడు ఏమాత్రం భయపడకుండా చూపిన ధైర్యం అతడి ప్రాణాలను కాపాడింది. బయటకు వచ్చిన పేగులను షర్టుతో కట్టుకుని రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా కాలినడకన ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి బైక్‌పై ఆరోగ్య కేంద్రానికి, అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/brave-11-year-old-boy-ties-protruding-intestines-with-shirt-after-bicycle-accident-walks-3-km-to-home-1892949.html"}]}]}