{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pramoshans-ke-vamdala-kotlu-amta-lekka-tirigostumdaa","title_te":"ప్రమోషన్స్‌కే వందల కోట్లు… అంత లెక్క తిరిగొస్తుందా..?","section":"తాజా","status_line":"ప్రమోషన్స్‌కే వందల కోట్లు… అంత లెక్క తిరిగొస్తుందా..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T13:25:05.220Z"},"facts":[],"events":[{"id":"event-40121","date":"2026-07-27T11:28:08.000Z","title_te":"ప్రమోషన్స్‌కే వందల కోట్లు… అంత లెక్క తిరిగొస్తుందా..?","body_te":"నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమా ప్రమోషన్స్‌తోనే చరిత్ర సృష్టించబోతోంది. ఏకంగా రూ.375 కోట్ల మార్కెటింగ్ బడ్జెట్‌తో ఇండియన్ సినీ హిస్టరీలో కొత్త రికార్డ్‌కు సిద్ధమైంది. సోనీ పిక్చర్స్ భారీగా పెట్టుబడి పెడుతుండగా, కామిక్-కాన్ వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రచారానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భారీ పబ్లిసిటీతో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/ramayana-sets-new-benchmark-with-rs375-crore-global-promotions-video-tv9d-1874840.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxQZkNmUERLSkJkd1JIQy1uSjExa1hBN3BuTnRVY3BsYkFieGNlZkRvNjBGcUlXMVJ5V2l1NWU2S0JVOUx3bnlUYkt6akFjTllOZldRVHRicVlsYnR2clRCN2xLanlZSjBVNHl6aExPdnFXQ09NWUdhTmZNZE1RRERuM2JRQnd4WUMwMVNKX2swV2lKdVo4aUx5MXhNTjhRcktTcDdVWGtfTWdMWFd0UHRxV2FFRU5QSW1CZE5xYVM3WlAxTTlsWG1hdWtmVHJFR2JzMDAzREdQb9IB1wFBVV95cUxQZkNmUERLSkJkd1JIQy1uSjExa1hBN3BuTnRVY3BsYkFieGNlZkRvNjBGcUlXMVJ5V2l1NWU2S0JVOUx3bnlUYkt6akFjTllOZldRVHRicVlsYnR2clRCN2xLanlZSjBVNHl6aExPdnFXQ09NWUdhTmZNZE1RRERuM2JRQnd4WUMwMVNKX2swV2lKdVo4aUx5MXhNTjhRcktTcDdVWGtfTWdMWFd0UHRxV2FFRU5QSW1CZE5xYVM3WlAxTTlsWG1hdWtmVHJFR2JzMDAzREdQbw?oc=5"}]}]}