{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pramukha-staar-peruto-speshal-edishan-googul-vaach-pheecharlu-te","title_te":"ప్రముఖ స్టార్ పేరుతో స్పెషల్ ఎడిషన్ గూగుల్‌ వాచ్.. ఫీచర్లు తెలిస్తే కొనేయాలనుకుంటారు","section":"తాజా","status_line":"ప్రముఖ స్టార్ పేరుతో స్పెషల్ ఎడిషన్ గూగుల్‌ వాచ్.. ఫీచర్లు తెలిస్తే కొనేయాలనుకుంటారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63876","date":"2026-08-10T15:50:28.000Z","title_te":"ప్రముఖ స్టార్ పేరుతో స్పెషల్ ఎడిషన్ గూగుల్‌ వాచ్.. ఫీచర్లు తెలిస్తే కొనేయాలనుకుంటారు","body_te":"Google Pixel Watch 5 .. స్మార్ట్ డివైజ్‌ల మార్కెట్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ గ్యాజెట్ గురించిన ఆసక్తికరమైన వివరాలు బయటికి వచ్చాయి. క్రీడాభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఒక ప్రముఖ బ్రాండ్ వినూత్నమైన మార్పులతో కొత్త మోడల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటివరకు వచ్చిన లీక్స్ ప్రకారం ఆ పరికరం అందించబోయే అనుభూతి టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-pixel-watch-5-stephen-curry-edition-leaks-reveal-custom-sporty-design-1884901.html"}]}]}