{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pramukhulato-photolu-chetilo-phek-aidee-deeaijee-amtoo-bhaaryaab","title_te":"ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!","section":"తాజా","status_line":"ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T17:19:17.058Z"},"facts":[],"events":[{"id":"event-70892","date":"2026-08-14T16:11:07.000Z","title_te":"ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!","body_te":"మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: పోలీసుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న భార్యాభర్తలను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. తాము పోలీసు శాఖలో ఉన్నతాధికారులమంటూ నమ్మిస్తూ పలువురి నుంచి లక్షల రూపాయలు కాజేసిన శ్రీధర్, నందిని పోలీసులకు పట్టుబడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/couple-posing-as-dig-lakhs-collected-using-fake-ids-arrested-in-keesara-medchal-malkajigiri-district-1888270.html"}]}]}