{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pranav-ilango-17-ellake-roo-3-5-kotla-skaalar-ship-amerikaalo-ph","title_te":"Pranav Ilango | 17 ఏళ్లకే రూ.3.5 కోట్ల స్కాలర్‌షిప్.. అమెరికాలో ఫ్రీగా చదువుకునే ఛాన్స్ కొట్టేసిన తమిళనాడు విద్యార్థి","section":"తాజా","status_line":"Pranav Ilango | 17 ఏళ్లకే రూ.3.5 కోట్ల స్కాలర్‌షిప్.. అమెరికాలో ఫ్రీగా చదువుకునే ఛాన్స్ కొట్టేసిన తమిళనాడు విద్యార్థి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T15:05:48.188Z"},"facts":[],"events":[{"id":"event-62178","date":"2026-08-09T14:38:15.000Z","title_te":"Pranav Ilango | 17 ఏళ్లకే రూ.3.5 కోట్ల స్కాలర్‌షిప్.. అమెరికాలో ఫ్రీగా చదువుకునే ఛాన్స్ కొట్టేసిన తమిళనాడు విద్యార్థి","body_te":"Pranav Ilango : తమిళనాడుకు చెందిన ప్రణవ్ ఇలాంగో అనే 17 ఏళ్ల ఒక విద్యార్థి అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన బ్రౌన్‌ యూనివర్సిటీలో చదువుకునే ఛాన్స్ కొట్టేశాడు. అది కూడా రూ.3.55 కోట్ల స్కాలర్‌షిప్‌తో. అంటే.. నాలుగేళ్ల చదువు పూర్తి ఉచితం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/17-year-old-pranav-ilango-from-tamil-nadu-wins-rs-3-55-crore-scholarship-to-brown-university-2478455"}]}]}