{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pranay-devikaa-aut","title_te":"ప్రణయ్‌, దేవికా ఔట్‌","section":"తాజా","status_line":"ప్రణయ్‌, దేవికా ఔట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T19:32:32.818Z"},"facts":[],"events":[{"id":"event-30597","date":"2026-07-21T19:00:17.000Z","title_te":"ప్రణయ్‌, దేవికా ఔట్‌","body_te":"చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలిరోజు భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. మొదటి రోజు బరిలోకి దిగిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌తో పాటు మహిళల సింగిల్స్‌లో దేవికా సిహాగ్‌ ఫస్ట్‌ రౌండ్‌కే ఇంటిబాట పట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/hs-prannoy-devika-sihag-suffer-first-round-exits-at-china-open-2026-2458431"}]}]}