{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamcha-draagan-phroot-raajadhaani-aa-desame-edaadi-podavunaa","title_te":"ప్రపంచ డ్రాగన్ ఫ్రూట్ రాజధాని ఆ దేశమే.. ఏడాది పొడవునా రాత్రి పూట వెలిగే తోటల వెనుక రహస్యం!","section":"తాజా","status_line":"ప్రపంచ డ్రాగన్ ఫ్రూట్ రాజధాని ఆ దేశమే.. ఏడాది పొడవునా రాత్రి పూట వెలిగే తోటల వెనుక రహస్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T14:13:33.430Z"},"facts":[],"events":[{"id":"event-19771","date":"2026-07-15T14:06:44.000Z","title_te":"ప్రపంచ డ్రాగన్ ఫ్రూట్ రాజధాని ఆ దేశమే.. ఏడాది పొడవునా రాత్రి పూట వెలిగే తోటల వెనుక రహస్యం!","body_te":"పిటాయా లేదా స్ట్రాబెర్రీ పియర్ అని పిలవబడే డ్రాగన్ ఫ్రూట్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఉష్ణమండల పండ్లలో ఒకటి. ప్రస్తుతం అనేక దేశాలు దీనిని పండిస్తున్నాయి. రూపంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆరోగ్యానికి అద్భుతమైన మేలు చేసే ఈ డ్రాగన్‌ ఫ్రూట్‌ అసలు ఎక్కడ పుట్టింది..! ప్రపంచ వ్యాప్తంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ ఎక్కువగా ఏ దేశంలో పండిస్తారో తెలుసా..? ఈ వింతైన పండు చరిత్ర దాని ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/vietnams-glowing-dragon-fruit-farms-the-secret-to-year-round-harvests-1866150.html"}]}]}