{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamcha-enugula-dinotsavam-ivi-imta-telivainavaa-achcham-manus","title_te":"ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఇవి ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..","section":"తాజా","status_line":"ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఇవి ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66671","date":"2026-08-12T08:58:17.000Z","title_te":"ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఇవి ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..","body_te":"ఏనుగులు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత తెలివైనవి. ఇవి గుంపులుగా జీవిస్తాయి, ఇంకా తమ పిల్లలను కూడా మంచిగా చేసుకుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి మంచి బంధాలను కలిగి ఉంటాయి. నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా వీటి గురించి ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/world-elephant-day-2026-fascinating-facts-that-reveal-the-human-side-of-elephants-1886289.html"}]}]}