{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamchaaniki-medak-charitra-teliyajestaa","title_te":"ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తా","section":"తాజా","status_line":"ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తా","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T21:54:21.134Z"},"facts":[],"events":[{"id":"event-25588","date":"2026-07-18T21:16:18.000Z","title_te":"ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తా","body_te":"ప్రపంచానికి మెదక్‌ చరిత్ర తెలియజేస్తానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మెదక్‌ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పిలుపు మేరకు శనివారం మెదక్‌లోని ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిని ఆయన సందర్శించారు. ఏడుపాయల ఆలయాన్ని సందర్శించి, వనదుర్గమ్మకు పూజలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/vishnu-manchu-said-that-would-make-history-of-medak-known-to-world-2455493"}]}]}