{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamchaanni-nadipistunna-manodu-remdu-room-la-imti-numchi-goog","title_te":"ప్రపంచాన్ని నడిపిస్తున్న మనోడు.. రెండు రూమ్‌ల ఇంటి నుంచి గూగుల్ బాస్ వరకు.. సుందర్ పిచాయ్ సక్సెస్...","section":"క్రీడలు","status_line":"ప్రపంచాన్ని నడిపిస్తున్న మనోడు.. రెండు రూమ్‌ల ఇంటి నుంచి గూగుల్ బాస్ వరకు.. సుందర్ పిచాయ్ సక్సెస్ జర్నీ..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-22T15:41:11.522Z"},"facts":[],"events":[{"id":"event-83564","date":"2026-08-22T15:08:12.000Z","title_te":"ప్రపంచాన్ని నడిపిస్తున్న మనోడు.. రెండు రూమ్‌ల ఇంటి నుంచి గూగుల్ బాస్ వరకు.. సుందర్ పిచాయ్ సక్సెస్ జర్నీ..","body_te":"చెన్నైలోని ఓ రెండు గదుల చిన్న ఇల్లు.. విమానం ఎక్కేందుకు తండ్రి ఏడాది జీతాన్ని అప్పుగా తెచ్చిన నేపథ్యం.. కట్ చేస్తే.. నేడు ప్రపంచ టెక్ సామ్రాజ్యాన్ని శాసిస్తూ రూ.10,500 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. కేవలం ప్రతిభ, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ స్ఫూర్తిదాయక ప్రస్థానం ఇది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxPQU45SlQzelBjZ216WGJjZzJ1Z2lDOVBtcE5hWlRTZ0pfbzh1Y2xETzU1UnBKYk5BbllUVGZWX3JVNU9TNkxoOWhxcVVaendqUFM1RDFsNW8tQXlkZ0JmR0ZyMHJ1UW45cmNRdmYxZjJSRF9lLW1Bak9admJBS0w3Tk9vY0RSakxRMEZpSmtHcmNNeUxtcU5ncnJkVVBLdkZSV0VucUtUdFVZN0Vnd2o1Z3d3QjV6c2VJMjJnVURuNWfSAcYBQVVfeXFMTXlaLWV6M0RMZUd3ZEptcEMzeDNTcEdTbXdCS1ljM2hhM2stcmF3ZWxZcUpWVTlfLVRMdHpDbWtyaEZXTkc4TThwMGI3aVVPUG94ejRQX2VpNVBEblVkd3VqQnhGYkFDZnNtNjVsajNnM1RDd1VKSUFjaU1oM2ZHNTlkZ3NhaWlzNXdEQnN5Z0o5MnlxeXN3dUFRdUJ0TkZHYVJ5Mk5FT1V2V1NyUzdEbHMzYUV0dHJXei1fMkx1SFpOckMxMEh3?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/from-chennai-two-room-house-to-google-ceo-sundar-pichai-inspiring-success-story-1894239.html"}]}]}