{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamchamlone-atipedda-dijital-kemeraa-deemto-photolu-teeste-um","title_te":"ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల..","section":"తాజా","status_line":"ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T02:31:47.970Z"},"facts":[],"events":[{"id":"event-52735","date":"2026-08-04T01:46:03.000Z","title_te":"ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల..","body_te":"అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఈ సరికొత్త మైలురాయిని సాధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా అంతరిక్షానికి సంబంధించిన ఒక ప్రధాన రహస్యాన్ని వెల్లడించారు.. తొలిసారిగా, 50,000 నక్షత్రాలు, 500,000 గెలాక్సీలను ఒకే ఫ్రేమ్‌లో బంధించారు. ఈ కెమెరా తీసిన వందలాది ఫోటోలను ప్రత్యేక సాంకేతికత ద్వారా ఒకదానిపై ఒకటి అమర్చి డిజిటల్‌గా అనుసంధానించారు. దీనివల్ల విశ్వంలో ఇప్పటివరకు చూడని వింతలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/worlds-largest-digital-camera-captures-stunning-image-of-over-500000-galaxies-1880232.html"}]}]}