{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamchamlone-atipedda-vimaanaasrayam-dhillee-mumbai-kamte-bhaa","title_te":"ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం.. ఢిల్లీ, ముంబై కంటే భారీ విస్తీర్ణం..! ఈ మెగా ఎయిర్‌పోర్ట్ స్పెషల్..","section":"తాజా","status_line":"ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం.. ఢిల్లీ, ముంబై కంటే భారీ విస్తీర్ణం..! ఈ మెగా ఎయిర్‌పోర్ట్ స్పెషల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T02:30:25.095Z"},"facts":[],"events":[{"id":"event-39326","date":"2026-07-27T01:54:25.000Z","title_te":"ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం.. ఢిల్లీ, ముంబై కంటే భారీ విస్తీర్ణం..! ఈ మెగా ఎయిర్‌పోర్ట్ స్పెషల్..","body_te":"ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? అది ఎంత విశాలమైన విమానాశ్రయం అంటే, దాని ముందు కొన్ని దేశాల మొత్తం విస్తీర్ణం కూడా చిన్నదిగా కనిపిస్తుంది. దానితో పోలిస్తే ఢిల్లీ, ముంబై వంటి నగరాలు కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంతటి విశాలమైన విమానాశ్రయం ఎక్కడ ఉంది..? దాని ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/king-fahd-international-airport-the-worlds-biggest-airport-by-land-area-1874512.html"}]}]}