{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamchamlone-atyamta-khareedaina-chepa-okkati-dorikite-10-tara","title_te":"ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప.. ఒక్కటి దొరికితే 10 తరాలు హ్యాపీగా బతికేయోచ్చు.. ఎంతో తెలుసా?","section":"తాజా","status_line":"ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప.. ఒక్కటి దొరికితే 10 తరాలు హ్యాపీగా బతికేయోచ్చు.. ఎంతో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T05:30:14.764Z"},"facts":[],"events":[{"id":"event-58028","date":"2026-08-07T04:35:30.000Z","title_te":"ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప.. ఒక్కటి దొరికితే 10 తరాలు హ్యాపీగా బతికేయోచ్చు.. ఎంతో తెలుసా?","body_te":"Most Expensive Fish in World: అరుదైన రుచి, దొరకని లభ్యతతో పాటు వ్యాపార ప్రచార వ్యూహాలు కలగలసి ఈ బ్లూఫిన్ ట్యూనా చేపను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సముద్ర ఆహారంగా నిలబెట్టాయి. కోట్లు కుమ్మరించి అయినా సరే ఈ అరుదైన రుచిని తమ కస్టమర్లకు అందించడానికి అంతర్జాతీయ హోటల్ దిగ్గజాలు పోటీ పడుతూనే ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/most-expensive-fish-in-the-world-bluefin-tuna-japan-auction-toyosu-market-1882476.html"}]}]}