{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamchamlone-toli-aiveeeph-dooda-jananam","title_te":"ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ దూడ జననం","section":"తాజా","status_line":"ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ దూడ జననం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85372","date":"2026-08-23T19:11:43.000Z","title_te":"ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ దూడ జననం","body_te":"అసోం యూనివర్సిటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణలఖిమీ దేశీయ జాతి పరిరక్షణలో కీలక ముందడుగుపాడి అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపునకు దోహదందిస్పూర్ : దేశీయ పశు జాతుల పరిరక్షణలో అసోం మరో కీలక ముందడుగు వేసింది. పశుసంవర్ధక, బయోటెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. అసోం రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ స్వదేశీ ‘లఖిమి’ జాతికి చెందిన ఆడ దూడ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించింది. ప్రపంచంలో ఐవీఎఫ్ పద్ధతిలో దూడ జన్మించడం ఇదే మొదటిసారి కావడం […] The post ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ దూడ జననం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/worlds-first-ivf-calf-born/"}]}]}