{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prapamchamloni-ekaika-aalayam-oke-sivalimgamlo-sivudu-vishnumoor","title_te":"ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై ఉన్న ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా?","section":"తాజా","status_line":"ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై ఉన్న ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T06:01:00.568Z"},"facts":[],"events":[{"id":"event-36511","date":"2026-07-25T05:55:53.000Z","title_te":"ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై ఉన్న ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా?","body_te":"Baba Harihar Nath Temple: బీహార్‌లోని సోన్‌పూర్‌లో ఉన్న బాబా హరిహరనాథ్ ఆలయం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలోని ఒకే శివలింగంలో శివుడు, శ్రీమహావిష్ణువు ఇద్దరూ కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. శ్రావణ మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని జలాభిషేకం చేసి శివ-కేశవుల ఆశీస్సులు పొందుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/harihar-nath-temple-worlds-unique-shrine-where-lord-shiva-and-lord-vishnu-reside-in-a-single-shivling-1873114.html"}]}]}