{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prasaadam-emduku-pamchaali-bhagavadgeeta-cheppina-prasaadam-mahi","title_te":"ప్రసాదం ఎందుకు పంచాలి? భగవద్గీత చెప్పిన ప్రసాదం మహిమ, ఆధ్యాత్మిక రహస్యం ఇదే!","section":"తాజా","status_line":"ప్రసాదం ఎందుకు పంచాలి? భగవద్గీత చెప్పిన ప్రసాదం మహిమ, ఆధ్యాత్మిక రహస్యం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T10:50:33.398Z"},"facts":[],"events":[{"id":"event-19444","date":"2026-07-15T10:31:02.000Z","title_te":"ప్రసాదం ఎందుకు పంచాలి? భగవద్గీత చెప్పిన ప్రసాదం మహిమ, ఆధ్యాత్మిక రహస్యం ఇదే!","body_te":"Prasadam Importance: హిందూ సంప్రదాయంలో ప్రసాదం కేవలం ఆహారం కాదు.. అది భగవంతుడి అనుగ్రహానికి ప్రతీక. పూజ తర్వాత ప్రసాదాన్ని ఎందుకు పంచాలి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రసాదం గురించి ఏమి చెప్పారు? ప్రసాదం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న శాస్త్రీయ, ధార్మిక విశ్వాసాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/why-should-prasadam-be-shared-bhagavad-gita-explains-its-spiritual-significance-and-benefits-1865983.html"}]}]}