{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prasaadamgaa-sveetlu-laddoolu-kaadu-pavitra-matte-ee-arudaina-am","title_te":"ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?","section":"తాజా","status_line":"ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T16:28:07.910Z"},"facts":[],"events":[{"id":"event-34054","date":"2026-07-23T15:48:31.000Z","title_te":"ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?","body_te":"Maa Baglamukhi Temple: మధ్యప్రదేశ్‌లోని నల్ఖేడా మా బగ్లాముఖి ఆలయం దేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయంలో భక్తులకు లడ్డూలు కాకుండా పవిత్ర మట్టిని ప్రసాదంగా ఇస్తారు. ఆ మట్టిని ఇంట్లో ఉంచుకుంటే ప్రతికూల శక్తులు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. బగ్లాముఖి దేవి మహిమ, ఆలయ ప్రత్యేకతలు, ఈ విశిష్ట సంప్రదాయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/maa-baglamukhi-temple-why-this-madhya-pradesh-shrine-offers-sacred-soil-as-prasadam-1872197.html"}]}]}