{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prasaamti-nagar-lo-vichcha-la-vidigaa-gudumbaa-vikra-yaalu","title_te":"ప్రశాంతి నగర్‌లో విచ్చ‌ల‌విడిగా గుడుంబా విక్ర‌యాలు","section":"తాజా","status_line":"ప్రశాంతి నగర్‌లో విచ్చ‌ల‌విడిగా గుడుంబా విక్ర‌యాలు","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T15:37:29.784Z"},"facts":[],"events":[{"id":"event-28685","date":"2026-07-20T15:13:44.000Z","title_te":"ప్రశాంతి నగర్‌లో విచ్చ‌ల‌విడిగా గుడుంబా విక్ర‌యాలు","body_te":"చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గుడుంబా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాటర్ ట్యాంక్ సమీపంలో కొందరు వ్యక్తులు గుడుంబా విక్రయాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/rampant-sale-of-gudumba-in-prashanthi-nagar-2457211"}]}]}