{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prasad-babu-aa-heero-devudu-edurugaa-kaalu-meeda-kaalu-vesukuni","title_te":"Prasad Babu : ఆ హీరో దేవుడు.. ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నానని ఏమన్నారంటే.. టాలీవుడ్...","section":"సినిమా","status_line":"Prasad Babu : ఆ హీరో దేవుడు.. ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నానని ఏమన్నారంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T04:44:45.501Z"},"facts":[],"events":[{"id":"event-66182","date":"2026-08-12T04:00:40.000Z","title_te":"Prasad Babu : ఆ హీరో దేవుడు.. ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నానని ఏమన్నారంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు..","body_te":"వెండితెరపై, అలాగే బుల్లితెరపై సుధీర్ఘ కాలంగా నటుడిగా మెప్పిస్తున్నారు ప్రసాద్ బాబు. విభిన్న కంటెంట్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వంటి ఎంతో మంది నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి పంచుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxPYmUzZ0J3b0thWXVHTWszU0YtWi1yZlFIQkJJdVNnb2NtNzBpNlBvaGV5enctbmMySGRBazhVS2U5eV9PbkJxbkFKTVhpSWFGSTl4RmhZTXg3OGVuRmozQmZQZVRzdmFxTHBOMzJvVk9pN1otNHFxVTNHaElyZDYtX0xyY3JOOVZlRkJIY1poVnF3N2NmMlFqNi1YcHo0NzJoZ2ZuZVNVQlliNDNNeHYyNHpNQ3QzcGVFblROVUFQVlVXQmFRWWZLaGtlXzM5SzZqMDgyemxETFfSAd4BQVVfeXFMTTNQamt4LUxMRnlhM2VRbUVLQXpDVmgzc0ZobE9KQTNDaDBKRHRRMXR3UndkU3ZITTJ4TmppLW5Md2tPQXFkaXhaU3c4ZnFJNWZnaVpaZEM5am5Ub1pQc1puRXNkU2xLRDJHY3hFd2RCNDc2SWd4a18xN1pzbnlINk5fOE9ZSWdfZXJtVklmdFJWbW1nbXJuNVhCWmNjeDBmU2R5U0pxRDdUVjhaNFU4OFQ0SUd0NmRReEhJMk1zNWxHejdyaTFMRlIxQmk3ZGM5QWVnbkQxLUVKeXo1RVd3?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-prasad-babu-shares-unforgettable-moments-with-with-superstar-krishna-and-anr-1886129.html"}]}]}