{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prasamsala-numchi-memo-daakaa","title_te":"ప్రశంసల నుంచి మెమో దాకా..","section":"తాజా","status_line":"ప్రశంసల నుంచి మెమో దాకా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T08:57:16.557Z"},"facts":[],"events":[{"id":"event-83019","date":"2026-08-22T08:12:18.000Z","title_te":"ప్రశంసల నుంచి మెమో దాకా..","body_te":"– అప్రిసియేషన్ పొందిన వారం రోజుల్లోనే వివరణ కోరుతూ నోటీసునవతెలంగాణ-రాయికల్: విధుల నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారుల నుంచి అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందుకున్న రాయికల్ తహసీల్దార్ ఎస్.నాగార్జునకు వారం రోజులు తిరగకముందే వివరణ కోరుతూ కలెక్టర్ కార్యాలయం మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఆగస్టు 15న నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ నాగార్జునకు జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందింది.విధుల పట్ల చూపిన పనితీరుకు గుర్తింపుగా ఈ […] The post ప్రశంసల నుంచి మెమో దాకా.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/from-praise-to-a-memo/"}]}]}