{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prashant-kishore-adi-nitees-kumaar-deep-phek-veediyo-nija-maida","title_te":"Prashant Kishore | అది నితీశ్ కుమార్ డీప్ ఫేక్ వీడియో.. నిజ‌మైద‌ని నిరూపిస్తే పోటీ నుంచి త‌ప్పుకుంటా : ప్ర‌శాంత్ కిషోర్‌","section":"తాజా","status_line":"Prashant Kishore | అది నితీశ్ కుమార్ డీప్ ఫేక్ వీడియో.. నిజ‌మైద‌ని నిరూపిస్తే పోటీ నుంచి త‌ప్పుకుంటా : ప్ర‌శాంత్ కిషోర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43572","date":"2026-07-29T11:35:16.000Z","title_te":"Prashant Kishore | అది నితీశ్ కుమార్ డీప్ ఫేక్ వీడియో.. నిజ‌మైద‌ని నిరూపిస్తే పోటీ నుంచి త‌ప్పుకుంటా : ప్ర‌శాంత్ కిషోర్‌","body_te":"Prashant Kishore | బీహార్‌ (Bihar) లోని బంకిపూర్ (Bankipur) అసెంబ్లీ నియోజకవర్గ (Assembly Constituency) ఉపఎన్నికల ప్రచారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ను వినియోగించి చేసిన‌ డీప్‌ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపింది. మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సంబంధించిన నకిలీ వీడియోను సృష్టించి బీజేపీ ప్రచారం చేస్తోందని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (PK) సంచలన ఆరోపణలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/not-nitish-kumar-but-ai-nitish-kumar-pk-dares-bjp-says-will-quit-bihar-poll-race-2466711"}]}]}