{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prashant-neel-pra-saamt-neel-haara-r-moovee-vaayidaa-rileej-eppu","title_te":"Prashant Neel | ప్ర‌శాంత్ నీల్ హార‌ర్ మూవీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..!","section":"తాజా","status_line":"Prashant Neel | ప్ర‌శాంత్ నీల్ హార‌ర్ మూవీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T08:45:53.414Z"},"facts":[],"events":[{"id":"event-41516","date":"2026-07-28T08:23:38.000Z","title_te":"Prashant Neel | ప్ర‌శాంత్ నీల్ హార‌ర్ మూవీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..!","body_te":"Prashant Neel | మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ '418' కోసం ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు స్వల్ప నిరాశ ఎదురైంది. జూలై 31, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/418-postponed-2465414"}]}]}