{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prashna-ravan-yootyooba-r-raava-n-ku-maavoyistula-to-sambamdhaal","title_te":"Prashna Ravan | యూట్యూబ‌ర్ రావ‌ణ్‌కు మావోయిస్టుల‌తో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!","section":"తాజా","status_line":"హ‌రీష్ రావుపై క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91711","date":"2026-08-27T14:50:15.000Z","title_te":"హ‌రీష్ రావుపై క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు","body_te":"హ‌రీష్ రావుపై క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు NewsMeter Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"NewsMeter Telugu","url":"https://news.google.com/rss/articles/CBMiowFBVV95cUxQd2xqQUVEMmZGZXpJaGstSG1TbGdQXzlEVjNjN3VGQ0tibUNJYk9UenMxcGFDZE1WTDNwOFFhSXZ0NVVaNTJ4YWFzR3RGZmZZQWNHWnVkbjJFeC1jQ2tRVjhIYzlsaU9PWi1NZXlyNjU4bjk2c3ZZRDk1V0pwLUtDMmg4QWtrakJTY3BQODM0eGVUczZ5aXhPYW1XbTdfRGhSU1JJ?oc=5"}]},{"id":"event-3063","date":"2026-07-06T10:40:35.000Z","title_te":"Prashna Ravan | యూట్యూబ‌ర్ రావ‌ణ్‌కు మావోయిస్టుల‌తో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!","body_te":"Prashna Ravan | వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బత్తుల జోసెఫ్) అరెస్టు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయని గన్నవరం పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆయనకు జూలై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/andhrapradesh-news/prashna-ravan-youtuber-ravan-linked-to-maoists-sensational-allegations-in-the-remand-report-2442480"}]}]}