{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prasnimchaalsimde","title_te":"ప్రశ్నించాల్సిందే..?","section":"తాజా","status_line":"ప్రశ్నించాల్సిందే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T18:02:27.985Z"},"facts":[],"events":[{"id":"event-35852","date":"2026-07-24T17:47:00.000Z","title_te":"ప్రశ్నించాల్సిందే..?","body_te":"ఈరోజు మన దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలో పాలకవర్గాల భావాలే ప్రజల భావాలుగా ఉండాలని ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా, విమర్శించినా వెంటనే ‘దేశద్రోహి’ అనే ముద్ర వేస్తున్నది. ఇది రోజురోజుకూ ప్రమాదకరమైన ధోరణిగా మారుతోంది. నేడు అనేక సమస్యలపై ప్రజలు ఉద్యమిస్తున్నారు. నీట్‌ ‌వంటి పేపర్‌ ‌లీకేజీలతో తమ భవిష్యత్తు నాశనమవుతోందని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. కనీస వేతనం, ఉపాధి కోసం కార్మికులు ఉద్యమిస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం రైతులు పోరాడుతున్నారు. […] The post ప్రశ్నించాల్సిందే..? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/should-i-ask/"}]}]}