{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pratee-imtiki-chere-katha-irumudi","title_te":"ప్రతీ ఇంటికి చేరే కథ ఇరుముడి","section":"తాజా","status_line":"ప్రతీ ఇంటికి చేరే కథ ఇరుముడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77384","date":"2026-08-18T18:39:16.000Z","title_te":"ప్రతీ ఇంటికి చేరే కథ ఇరుముడి","body_te":"నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో యువతతోపాటు కుటుంబ ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో రానున్న సినిమా ‘ఇరుముడి’. రవితేజ హీరోగా ఈ సినిమాను ప్రకటించిన నాటి నుంచీ అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ravi-tejas-irumudi-set-for-theatrical-release-on-august-21-2-2487398"}]}]}