{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prati-6-nelalakosaari-desam-maare-vichitra-dveepam-350-ellugaa-i","title_te":"ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..!","section":"తాజా","status_line":"ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78722","date":"2026-08-19T14:04:19.000Z","title_te":"ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..!","body_te":"ఒక ద్వీపం ఆరు నెలల పాటు ఒక దేశం నియంత్రణలో ఉండి, ఆ తర్వాత మరో దేశం స్వాధీనం చేసుకోవడాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది ఒక కల్పనలా అనిపించవచ్చు, కానీ, ఇది నిజం.. ఇది వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇటీవల, అమితాబ్ బచ్చన్ తాను హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఆ ద్వీపం గురించి ఒక ప్రశ్న అడిగారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సుకతను రేకెత్తించింది. ఈ విచిత్ర ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/this-island-changes-countries-every-6-months-the-unique-story-of-pheasant-island-1891962.html"}]}]}