{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prati-aatopai-idi-raasi-umtumdi-ademto-aato-draivarlaku-koodaa-t","title_te":"ప్రతి ఆటోపై ఇది రాసి ఉంటుంది.. అదేంటో ఆటో డ్రైవర్లకు కూడా తెలియదు! మీకు తెలుసా?","section":"తాజా","status_line":"ప్రతి ఆటోపై ఇది రాసి ఉంటుంది.. అదేంటో ఆటో డ్రైవర్లకు కూడా తెలియదు! మీకు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T10:29:53.993Z"},"facts":[],"events":[{"id":"event-50071","date":"2026-08-02T10:12:20.000Z","title_te":"ప్రతి ఆటోపై ఇది రాసి ఉంటుంది.. అదేంటో ఆటో డ్రైవర్లకు కూడా తెలియదు! మీకు తెలుసా?","body_te":"ప్రతి ఆటోపై కనిపించే 'For Hire' అనే పదాల వెనుక అసలు అర్థం ఏమిటో తెలుసా? ఇది కేవలం రాత కాదు. కమర్షియల్ పర్మిట్‌తో ప్రజా రవాణా సేవలు అందించే వాహనమని తెలిపే అధికారిక గుర్తు. ఈ పదాలను ఎందుకు రాస్తారు? రవాణా శాఖ నిబంధనలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/why-is-for-hire-written-on-every-auto-rickshaw-meaning-rules-and-interesting-facts-explained-1879099.html"}]}]}