{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prati-imtilo-mokkalu-pemchaali-tummala","title_te":"ప్రతి ఇంటిలో మొక్కలు పెంచాలి.. తుమ్మల","section":"తాజా","status_line":"ప్రతి ఇంటిలో మొక్కలు పెంచాలి.. తుమ్మల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91983","date":"2026-08-27T20:48:51.000Z","title_te":"ప్రతి ఇంటిలో మొక్కలు పెంచాలి.. తుమ్మల","body_te":"ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంసృతిని ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ పకన హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన 20వ ‘గ్రాండ్‌ నర్సరీ మేళా-ఆల్‌ ఇండియా హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ షో’ను మంత్రి తుమ్మల గురువారం ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/tummala-nageswara-rao-suggested-promoting-the-culture-of-growing-plants-in-every-household-2495946"}]}]}