{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prati-kesunoo-aadhaaraalato-vichaarimchaali","title_te":"ప్రతి కేసునూ ఆధారాలతో విచారించాలి","section":"తాజా","status_line":"ప్రతి కేసునూ ఆధారాలతో విచారించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T21:02:10.609Z"},"facts":[],"events":[{"id":"event-16555","date":"2026-07-13T20:09:31.000Z","title_te":"ప్రతి కేసునూ ఆధారాలతో విచారించాలి","body_te":"విచారణలో భాగంగా ప్రతి కేసు నూ సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్‌ సాక్ష్యాలు, డిజిట ల్‌ సాక్ష్యాలను సమర్థవంతంగా వినియోగించి దర్యా ప్తు చేపట్టాలని యాదాద్రి జోన్‌-V డీఐజీ జోయల్‌ డేవిస్‌ సూచించారు. సోమవారం నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పోలీసు అధికారులతో సమగ్ర నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri-zone-dig-joel-davis-should-investigate-every-case-with-evidence-2450347"}]}]}