{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prati-nelaa-taim-ki-kredit-kaardu-billu-chellimchinaa-cibil-scor","title_te":"ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా?","section":"తాజా","status_line":"ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T07:04:32.954Z"},"facts":[],"events":[{"id":"event-31355","date":"2026-07-22T06:59:52.000Z","title_te":"ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా?","body_te":"ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తేనే మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) లేదా క్రెడిట్ స్కోర్ (Credit Score) మెరుగ్గా ఉంటుంది. మంచి సిబిల్ స్కోర్ భవిష్యత్తులో తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు పొందేందుకు, కొత్త క్రెడిట్ కార్డులు పొందడానికి దోహదపడుతుంది. గడువు తేదీకి ముందే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడం మంచి అలవాటే.. అయితే, అంతటితోనే మంచి సిబిల్ స్కోర్ వస్తుందని అనుకోవడం సరైంది కాదు. క్రెడిట్ లిమిట్‌ను మితంగా వినియోగించడం, మొత్తం బిల్లు చెల్లించడం, క్యాష్ విత్‌డ్రాలను నివారించడం తదితర ఆర్థిక క్రమశిక్షణ చర్యలతు మీ క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/why-paying-credit-card-bills-on-time-isnt-enough-to-maintain-a-good-cibil-score-1871036.html"}]}]}