{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prati-otaru-eeeph-poorti-cheyaali","title_te":"ప్రతి ఓటరు ఈఎఫ్ పూర్తి చేయాలి","section":"తాజా","status_line":"ప్రతి ఓటరు ఈఎఫ్ పూర్తి చేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:06:57.341Z"},"facts":[],"events":[{"id":"event-38800","date":"2026-07-26T13:51:15.000Z","title_te":"ప్రతి ఓటరు ఈఎఫ్ పూర్తి చేయాలి","body_te":"– మండలంలో ఎస్‌ఐఆర్ పరిశీలన– మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబునవతెలంగాణ – అశ్వారావుపేటమండలంలోని ప్రతి ఓటరు బీఎల్‌వోలు అందజేసిన ఎన్రోల్మెంట్ ఫారాన్ని (ఈఎఫ్) పూర్తిగా నింపి తిరిగి అందజేసి తమ ఓటు నమోదును పునరుద్ధరించుకోవాలని అశ్వారావుపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మండలంలోని నారాయణపురం, గుమ్మడివల్లి తదితర గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. ఓటర్ల నమోదు, ఎన్రోల్మెంట్ ఫారాల […] The post ప్రతి ఓటరు ఈఎఫ్ పూర్తి చేయాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/every-voter-must-complete-the-ef/"}]}]}