{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prati-rojoo-udayaanne-jaajikaaya-neeru-taagamdi-ee-aidu-adbhutam","title_te":"ప్రతి రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం చేసుకోండి!","section":"తాజా","status_line":"ప్రతి రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం చేసుకోండి!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-10T05:14:38.705Z"},"facts":[],"events":[{"id":"event-9801","date":"2026-07-10T04:00:10.000Z","title_te":"ప్రతి రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం చేసుకోండి!","body_te":"మన వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలు కేవలం ఆహారానికి రుచి, సువాసనను అందించడానికే కాకుండా, ఆరోగ్యానికి పట్టుకొమ్మలుగా పనిచేస్తాయి. భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో శతాబ్దాలుగా అనేక తీవ్రమైన వ్యాధుల నివారణకు ఈ ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారు. ఈ కోవకు చెందినదే జాజికాయ. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో జాజికాయ నీటిని అంటే జాజికాయ పొడి కలిపిన నీరు తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/5-incredible-health-benefits-of-drinking-nutmeg-water-on-an-empty-stomach-1861890.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxNZ3pqZjRLcnJXMDM4ZWtFeGpyWmE3cDFYU3VHSHBtMUJlYzJOZ29wSklTYkUzRHFnM0w3VFYwVkZMdXhDVjRVdXduWWZ4cV9FM2U2TTdjTkJlOUNvTHdJSzc1M19nT09jWGpQRUFfTmZPSU9LRngwTHFEX3VhbVhWdjhlbG8wQXNjSGx4eFIza1hvd2lJNGpncFZzQnFNQUk4WUNibDdlUXBZZnluY25OTElRWlNSMENxVWVPLTMxOE4tUnpV0gHEAUFVX3lxTE1nempmNEtyclcwMzhla0V4anJaYTdwMVhTdUdIcG0xQmVjMk5nb3BKSVNiRTNEcWczTDdUVjBWRkx1eENWNFV1d25ZZnhxX0UzZTZNN2NOQmU5Q29Md0lLNzUzX2dPT2NYalBFQV9OZk9JT0tGeDBMcURfdWFtWFZ2OGVsbzBBc2NIbHh4UjNrWG93aUk0amdwVnNCcU1BSThZQ2JsN2VRcFlmeW5jbk5MSVFaU1IwQ3FVZU8tMzE4Ti1SelU?oc=5"}]}]}