{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pratibhaavamtulaina-vidyaarthulaku-enememes-aarthika-bharosaa","title_te":"ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘ఎన్ఎంఎంఎస్’ ఆర్థిక భరోసా.!","section":"తాజా","status_line":"ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘ఎన్ఎంఎంఎస్’ ఆర్థిక భరోసా.!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T08:37:09.307Z"},"facts":[],"events":[{"id":"event-44970","date":"2026-07-30T08:13:34.000Z","title_te":"ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘ఎన్ఎంఎంఎస్’ ఆర్థిక భరోసా.!","body_te":"ఉత్తీర్ణత సాధిస్తే ఏడాదికి రూ.12వేల ఉపకార వేతనంనవతెలంగాణ – మల్హర్ రావుప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎఎంఎస్) పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ ఉపకార వేతనం ఎంతోగానో ఉపయోగపడనుంది. ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దే శంతో ఈ స్కాలర్షిప్ను కేంద్రం తీసుకొచ్చింది.దీని ద్వారా పేద పిల్లలు విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం […] The post ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘ఎన్ఎంఎంఎస్’ ఆర్థిక భరోసా.! appeared first on Navat","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/nmms-offers-financial-support-to-talented-students/"}]}]}