{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pratika-rawal-repe-laards-lo-ekaika-testu-jattuku-dooramaina-var","title_te":"Pratika Rawal | రేపే లార్డ్స్‌లో ఏకైక టెస్టు.. జట్టుకు దూరమైన వరల్డ్‌కప్ స్టార్‌..!","section":"తాజా","status_line":"Pratika Rawal | రేపే లార్డ్స్‌లో ఏకైక టెస్టు.. జట్టుకు దూరమైన వరల్డ్‌కప్ స్టార్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T12:44:35.491Z"},"facts":[],"events":[{"id":"event-8823","date":"2026-07-09T12:16:53.000Z","title_te":"Pratika Rawal | రేపే లార్డ్స్‌లో ఏకైక టెస్టు.. జట్టుకు దూరమైన వరల్డ్‌కప్ స్టార్‌..!","body_te":"Pratika Rawal : మహిళల టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన భారత జట్టు లార్డ్స్‌(Lords)లో చారిత్రాత్మక టెస్టుకు సిద్ధమవుతోంది. మిడిలార్డర్ బ్యాటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో ఏకైక టెస్టుకు దూరమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/injured-pratika-rawal-relud-out-of-lords-test-2445892"}]}]}