{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pratyaamnaaya-jarnalijame-navatelamgaana","title_te":"ప్రత్యామ్నాయ జర్నలిజమే నవతెలంగాణ","section":"తాజా","status_line":"ప్రత్యామ్నాయ జర్నలిజమే నవతెలంగాణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59325","date":"2026-08-07T20:16:42.000Z","title_te":"ప్రత్యామ్నాయ జర్నలిజమే నవతెలంగాణ","body_te":"ప్రజలకు ప్రభుత్వానికి వారధి : టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డిరిపోర్టింగ్ ఉద్యోగం కాదు సామాజిక బాధ్యత :ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌కష్టజీవుల పక్షాన నిలిచే పత్రిక : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్‌నిజాయితీగా వార్తలు రాసేది : సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్సంగారెడ్డిలో మెదక్‌ రీజియన్‌ 11వ వార్షికోత్సవ సభ నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి ​ప్రజలకు ఏం అవసరమో తెలుపుతూ నిరంతరం పని చేస్తున్న పత్రిక నవతెలంగాణ అని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సంగారెడ్డిలోని […] The post ప్రత్యామ్నాయ జర్నలిజమే నవతెలంగాణ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/nava-telangana-represents-alternative-journalism/"}]}]}