{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pratyaamnaaya-pamtalapai-anaasakti-vari-saaguku-aagastu-chivari","title_te":"ప్రత్యామ్నాయ పంటలపై అనాసక్తి.. వరి సాగుకు ఆగస్టు చివరి వరకు వేచి చూసే ధోరణిలో రైతులు","section":"తాజా","status_line":"ప్రత్యామ్నాయ పంటలపై అనాసక్తి.. వరి సాగుకు ఆగస్టు చివరి వరకు వేచి చూసే ధోరణిలో రైతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40680","date":"2026-07-27T19:08:15.000Z","title_te":"ప్రత్యామ్నాయ పంటలపై అనాసక్తి.. వరి సాగుకు ఆగస్టు చివరి వరకు వేచి చూసే ధోరణిలో రైతులు","body_te":"ఆరుగాలం కష్టపడి పనిచేసే అన్నదాతలకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం.. మరో వైపు కాలం కలిసి రాకపోవడంతో రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారు. కాల్వల ద్వారా సాగునీరు అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నా రైతులు ఆసక్తి చూపటం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/parched-fields-fading-hopes-farmers-battle-water-crisis-2464814"}]}]}