{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pratyeka-eai-batan-daimensitee-9600-pro-chip-set-oppo-phaimd-x10","title_te":"ప్రత్యేక ఏఐ బటన్.. డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్: ఒప్పో ఫైండ్ X10 విశేషాలు ఇవే!","section":"తాజా","status_line":"ప్రత్యేక ఏఐ బటన్.. డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్: ఒప్పో ఫైండ్ X10 విశేషాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T16:37:13.808Z"},"facts":[],"events":[{"id":"event-40559","date":"2026-07-27T15:55:00.000Z","title_te":"ప్రత్యేక ఏఐ బటన్.. డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్: ఒప్పో ఫైండ్ X10 విశేషాలు ఇవే!","body_te":"ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ ‘ఫైండ్ X10’ సిరీస్ గురించిన ఆసక్తికరమైన వార్తలు టెక్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మునుపటి ఫైండ్ X9 సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న ఈ సరికొత్త సిరీస్‌లో అనేక ఆకర్షణీయమైన మోడల్స్ ఉండే అవకాశం ఉంది. డిజైన్ పరంగా భారీ మార్పులతో రానున్న ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విశేషాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/oppo-find-x10-series-leaks-horizontal-camera-module-custom-ai-button-and-200mp-sensor-expected-1874735.html"}]}]}