{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pravakta-mahammad-jeevitam-sarvamaanavaaliki-aadarsam","title_te":"‘ప్రవక్త మహమ్మద్‌ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’","section":"తాజా","status_line":"‘ప్రవక్త మహమ్మద్‌ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89686","date":"2026-08-26T09:28:11.000Z","title_te":"‘ప్రవక్త మహమ్మద్‌ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’","body_te":"శ్వమానవాళికి చిట్టచివరి ప్రవక్తగా హజ్రత్‌ మహమ్మద్‌ ప్రవక్త చూపిన జీవన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ముస్లిం మత పెద్దలు అన్నారు. ఆయన బోధనలు మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావం, దయ, న్యాయం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయని తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/prophet-muhammad-life-is-an-ideal-for-all-of-humanity-2494615"}]}]}